కోల్బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసిన పొగమంచు

పొగమంచు కోల్​బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో శనివారం తెల్లవారుజామున రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాలు తీసుకువచ్చేవారు, పనుల నిమిత్తం వచ్చేవారు ఇబ్బంది పడ్డారు.