ట్రంప్ మరో టారిఫ్ బాంబ్!..భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబ్ పేల్చారు. మన దేశం నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌కు ఎగుమతి అవుతున్న బియ్యంపై అదనపు పన్నులు విధించినున్నట్టు హెచ్చరించారు.