అక్టోబర్ 2 నుంచి హైదరాబాద్‌లో పీవీఎల్ నాలుగో సీజన్
ప్రైమ్‌వాలీబాల్‌లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 2 నుంచి గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది. ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగుతున్న
