ఆకట్టుకున్న అర్ధనారీశ్వరం నృత్య రూపకం

శ్రీకాకుళం రూరల్‌ మండలం కళ్లేపల్లి గ్రామంలో ‘సంప్రదాయం’ గురుకులంలో శనివారం రాత్రి నిర్వహించిన అర్ధనారీశ్వరం (శృంగారం నుంచి మోక్షం) కూచిపూడి నృత్య రూపకం ఆకట్టుకుంది.