ప్రస్తుత రోజుల్లో రోడ్డుపై పది రుపాయలు కనిపించిన గబుక్కున తీసుకొని బేజులో పెట్టుకుంటారు. అలాంటిది ఇక్కడో ఆటో డ్రైవర్ మాత్రం తన ఆటో ఎక్కిన కస్టమర్ మర్చిపోయిన డబ్బును.. తిరిగి అతనికి చేరేలా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉండడం చాలా అరుదని అంటున్నారు.