ఆధ్యాత్మికం: పరమేశ్వరుడికి కైలాసం ఉంది కదా.. కాని స్మశానంలోనే ఎందుకు నివసిస్తాడు..!

శివుడు స్మశానంలో ఉండటానికి గల కారణం చాలా మందికి తెలియదు. దానికి సంబంధించిన వివరణ ఒకటి ఉంది.అనునాషిక పర్వంలో పార్వతి దేవి ... పరమేశ్వరుని ఇలా అడుగుతుంది. స్వామి మీరు ఎప్పుడూ స్మశానంలో ఉంటారు ఎందుకు? కైలాసం లాంటి వెండి కొండ ఉంది. ఇంత గొప్ప అంతఃపురం ఉంది .స్మశానంలోఎందుకు ఉంటారు.. మొదలగు విషయాలను తెలుసుకుందాం.