ఆధ్యాత్మికం: శివుడిని పూజిస్తున్నారా.. ఈ పొరపాట్లు చేస్తే నష్టపోతారు..

శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలని పండితులు చెబుతున్నారు. శివ పూజలో కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.