ఆన్ లైన్ మోసంతో అప్పుల పాలు: తుపాకీతో కాల్చుకుని మాజీ IPS ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

ఆన్ లైన్ మోసం వల్ల అప్పుల పాలై ఓ మాజీ ఐపీఎస్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.