వెనెజువెలా వెలికి తీసే చమురును తమకే అమ్మాలని ఆ దేశ తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగజ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా దేశాలను తరిమేయాలని ట్రంప్ టీమ్ హెచ్చరించింది.