కరీంనగర్ తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా నడుస్తోంది. ఆఫీసులో వారు ఎక్కడా కనిపించనప్పటికీ.. వారు అప్లికేషన్ ఫామ్లపై రాసి పంపే పెన్సిల్ కోడ్స్ తో పనులు చకచకా జరిగిపోతున్నాయి.