ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం!

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.