ఆ ఎంపీలపై వేటు వేయండి...రాజ్యసభ చైర్మన్ కు ఆప్ ఎంపీ సంజయ్ విజ్ఞప్తి

ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్‌చేశారు. ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆదివారం రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.