ఇండిపెండెంట్ కోసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేజింగ్.. జనగామ లో ఇండిపెండెంట్ ను తీసుకెళ్లిన బీఆర్ఎస్

ఇండిపెండెంట్ కౌన్సిలర్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సినిమా రేంజ్​లో చేజింగ్ జరిగింది. జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13 గెలుచుకుంది.