ఇండియా, న్యూజిలాండ్‌‌ తొలి వన్డే.. 8 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ ఖతం

ఇండియా, న్యూజిలాండ్‌‌ తొలి వన్డేకు ఫ్యాన్స్‌‌ పెద్ద సంఖ్యలో పోటెత్తనున్నారు. గురువారం ఆన్​లైన్​లో టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించగా 8 నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయాయి. రోహిత్‌‌, కోహ్లీ ఆటను చూడటానికి ఫ్యాన్స్‌‌ ఎంతగా ఆరాటపడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు