ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కాలంలో పూర్తిచేసి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో వంద ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను అదేశించారు.