ఇది విన్నారా: చిరు-బాబీ మూవీలో హీరోయిన్గా అనుష్క శెట్టి? విలన్గా మంచు మనోజ్!

మెగా 158 నుంచి మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. మిరాయ్తో తనలోని పవర్ ఫుల్ విలనిజం చూపించిన మంచు మనోజ్.. ఈ సినిమాలో చిరుని ఢీ కొట్టనున్నాడట. మనోజ్ కోసం ఓ పవర్ ఫుల్ రోల్ని డైరెక్టర్ బాబీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మిరాయ్ సెలబ్రేషన్స్లో నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది మనోజ్ అన్న అని జ్ఞాపకాలు పంచుకు