ఇరాన్ నుంచి ఇరాక్‌కు రూ.4,600 కోట్ల నగదు తరలింపు.. మధ్యలోనే అడ్డుకున్న అమెరికా

ఇరాన్ ముఠాలను అదుపు చేయడంలో విఫలమైన బాగ్దాద్ ప్రభుత్వానికి అమెరికా బుద్ధి చెప్పింది. ముఖ్యంగా ఇరాన్ నుంచి ఇరాక్‌కు వెళ్తున్న500 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదారు రూ.4,600 కోట్ల) నగదును వాషింగ్టన్ నిలిపి వేసింది. ముఖ్యంగా నగదుతో వెళ్తున్న విమానాన్ని తమ అదుపులోకి తీసుకుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పశ్చిమాసియాలో పెను సంచలనం సృష్టిస్తుండగా.. అసలు ఇరాక్ డబ్బు గురించి అమెరికాకు ఎలా తెల్సింది, ఎవరు చెప్తే వెళ్లి వెంటనే అడ్డుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.