ఇవాళ(సెప్టెంబర్30) అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కాన్వొకేషన్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోవత్సవం మంగళవారం జరగనున్నది. ఈ కార్యక్రమానికి వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు చీఫ్ గెస్టుగా ఇగ్నో వర్సిటీ వీసీ ఉమా కాంజీలాల్ అటెండ్ కానున్నారు.