ఇస్రో ప్రయోగానికి కౌంట్‌‌డౌన్ స్టార్ట్‌‌.. ఇవాళ ( జనవరి 12 ) నింగిలోకి పీఎస్‌‌ఎల్వీ–సీ62 రాకెట్

శ్రీహరికోట: ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సోమవారం పీఎస్‌‌ఎల్వీ–సీ62 రాకెట్‌‌ను నింగిలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌‌డౌన్