ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న మున్సిపల్ కమిషనర్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారుకు మున్సిపల్ కమిషనర్లు కసరత్తు మొదలుపెట్టారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.