ఎక్సైజ్‌శాఖలో బదిలీలపై పునరాలోచన చేయండి

ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్ల బదిలీలపై పునరాలోచన చేయాలని శాఖ మంత్రి, ముఖ్యమంత్రిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు.