ఎత్తులు.. పల్లాలు ..2025 లో భారీ వానలతో మునిగిన రైతులు
నేటితో 2025 ముగియనుంది.. రేపటి నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కాగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది కొంచెం ఇష్టం.. కొంచెం అన్నట్లుగా సాగింది. భారీ వర్షాలు, వరదలతో రైతులకు కష్టకాలం సాగింది.