ఏఐ, డీప్ టెక్ రంగానికి సర్కారు పెద్దపీట..తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా మారుస్తం: శ్రీధర్‌బాబు

తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ ఇన్నోవేషన్, డీప్ టెక్ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు