ఏపీ పోలీసులకు దసరా కానుక.. ఒకేసారి రూ.7.68 కోట్లు, పూర్తి వివరాలివే

AP Police Group Personal Accident Insurance: ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి దసరా కానుకగా గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరించబడింది. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా న్యూ ఇండియా అస్యూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. రూ.7.68 కోట్ల ప్రీమియంతో హోంగార్డుల నుంచి డీజీపీ స్థాయి అధికారుల వరకు ఈ బీమా వర్తిస్తుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణిస్తే ర్యాంకు ఆధారంగా రూ.10 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు బీమా అందుతుంది.