ఏపీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. కొత్త కార్యక్రమం స్టార్ట్.. ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేట్ బడులు కూడా..

Mustabu Program in Andhra Pradesh Schools: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం ప్రారంభించింది. విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ముస్తాబు పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ముస్తాబు కార్యక్రమం ప్రారంభమైంది.