ఏసీబీ వలలో పాడేరు ఎంఈవో

పాడేరు మండల విద్యాశాఖాధికారి మోరి జాన్‌ లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడ్డారు.