ఒప్పందం కుదరలేదు.. అలా అయితే మళ్లీ బాంబులు వేస్తా.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఎవరికీ అంతుబట్టదు. గత మూడు నెలల కాలంలో అమెరికా, ఇరాన్ ఒప్పందం గురించి ఆయన దాదాపు 40 సార్లు ప్రకటన చేశారు. ఒప్పందం జరిగిందని ఆయన చేసిన ప్రకటనతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. మళ్లీ జీ 7 శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ అదే పల్లవి అందుకున్నారు. తనకు ఒప్పందంలోని అంశాలు నచ్చకపోతే.. ఇరాన్‌పై మళ్లీ బాంబులు వేస్తామని డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో ప్రకటించారు.