దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) ప్రక్రియ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.