ఓట్ చోరీపై గ్రామాల్లో సంతకాల సేకరణ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓట్ చోరీ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి వంద మంది సంతకాల సేకరణ చేయనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు.