ఓ మహిళ హిజాబ్‌ను లాగేసిన ముఖ్యమంత్రి.. వీడియో వైరల్.. తీవ్ర దుమారం

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో హిజాబ్ ధరించిన ముస్లిం మహిళా వైద్యురాలిని అవమానించారు. హిజాబ్ తీసివేయాలని ఆమెకు సూచించిన సీఎం.. స్వయంగా దానిని తొలగించారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ నియమాక పత్రాలు అందజేస్తోన్న సమయంలో నితీష్ వ్యవహరించిన తీరు సర్వత్రా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మానసిక పరిస్థితికి ఇది అద్దం పడుతోందని మండిపడుతున్నారు.