కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కేసు నమోదు

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలింగ్‌ బూత్ వద్ద ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు అయ్యింది.