కాంగ్రెస్‌ ప్రజాపాలనలోనే గ్రామాల అభివృద్ధి

కాంగ్రెస్‌ ప్రజాపాలనలోనే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు పేర్కొన్నారు. ధూళికట్టలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందిం చారు.