కోటి రూపాయల ప్రభుత్వ నిధులు.. ప్రియుడి ఖాతాలోకి ..టూరిజం శాఖలో ఉద్యోగి నిర్వాకం..

పర్యాటక శాఖలో భారీగా నిధుల మళ్లింపు జరిగింది. జూనియర్ అకౌంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా పనిచేస్తున్న శ్రుతి అనే ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగిని.. ఏకంగా రూ.1.05 కోట్లను తన ప్రియుడి బ్యాంకు అకౌంట్​కు మళ్లించినట్లు తేలింది.