కొత్త ఫీజులా.. పాతవా?.. ఇంజినీరింగ్ ఫీజులపై ఇంకా తొలగని అయోమయం

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అకాడమిక్ ఇయర్ 2025–26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయా, లేక పాత వాటినే కంటిన్యూ చేస్తారా? అన్న విషయంలో స్టూడెంట్స్, పేరెంట్స్‌లో అయోమయం నెలకొంది.