కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఆగయా!..ప్రారంభానికి సిద్ధమవుతోన్న స్టేషన్

కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. దసరా నాటికే ప్రారంభించాల్సి ఉండగా, పంచాయతీ ఎన్నికలతో వాయిదా పడుతూ వచ్చింది