కరీంనగర్లో ఉత్సాహంగా.. కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా టీ20 లీగ్ ఫేజ్ -2 క్రికెట్​ పోటీలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్​లో శుక్రవారం నుంచి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.