జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. జిల్లావ్యాప్తంగా 159 పెట్రోల్, డీజిల్ పంపులు ఉండగా 10 శాతం పంపులు మాత్రమే విక్రయాలు కొనసాగిస్తున్నాయి.