కరీంనగర్‌‌‌‌ లోని ఉద్యమకారిణి చిందం సత్తెమ్మ కన్నుమూత

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారిణి చిందం సత్తెమ్మ(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కరీంనగర్‌‌‌‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.