కృష్ణా జిల్లాలో దారుణం.. భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి చంపిన భర్త

కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో, భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.