ఖమ్మంలో ముగిసిన కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ మ్యాచ్

ఖమ్మం సిటీలోని వైఎస్సార్ నగర్ సమీపంలోని గ్రౌండ్ లో విశాక ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ రెండు రోజులపాటు కొనసాగింది.