గంజాయి ఉంది కావాలా.. ఐటీ కారిడార్ లో సాగు.. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన
గచ్చిబౌలి, వెలుగు : ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, మహరాష్ర్ట ప్రాంతాల నుంచి హైదరాబాద్, ఐటీ కారిడార్‌కు గంజాయి ట్రాన్స్పోర్ట్అయ్యేది. ప్రస్తుతం ఏకంగా ఐటీ కారిడార్‌లో గంజాయి మొక్కను సాగు చేస్తున్నారు