గాజా శాంతి ప్రణాళిక... ట్రంప్ వార్నింగ్‌తో తగ్గిన హమాస్... పాకిస్తాన్ ఎందుకు స్వాగతించడం లేదు?

ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన సంగతి తెలిసిందే. గాజా శాంతి ప్రణాళికకు పాకిస్తాన్ ప్రారంభంలో మద్దతిచ్చినప్పటికీ ప్రస్తుతం వెనక్కి తగ్గింది. అయితే పాకిస్తాన్ ఏం చెబుతుంది?, ఆ దేశ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..., News News, Times Now Telugu