గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి చేయండి
పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.
