గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపడానికి ముందుకు సాగాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. బుధవారం మహబూబాబాద్జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్ ల అవగాహన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.