చిక్కడపల్లిని రాజకీయ అడ్డాగా మార్చారు : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్న చిక్కడపల్లి ఏరియాను బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ అడ్డాగా మార్చేశారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మండిపడ్డారు.