చందన్ వెల్లి డేటా సెంటర్‌ను త్వరగా ప్రారంభించండి : సీఎం రేవంత్ రెడ్డి

చందన్వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.