చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్! రాష్ట్రవ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ల దందా.. కలకలం రేపుతున్న హనుమకొండ ఘటన

రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సాఫీగా జరగాలన్నా.. ఏదైనా డాక్యుమెంట్ బయటకు రావాలన్నా ప్రతిదానికీ ‘లెక్క’ ముట్టాల్సిందే! ‘చేయి తడిపితేనే సంతకం.