జీఎస్టీ తగ్గింపు.. ఏపీలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్, కేబినెట్ సబ్‌కమిటీతో సీఎం చంద్రబాబు సమావేశం

నరేంద్ర మోదీ సర్కార్ జీఎస్టీ తగ్గించడంతో.. దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. జీఎస్టీ లాభాలను ప్రజలకు వివరించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి.. పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.