జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా.. కనిపించకుడా పోయిన అరుదైన బట్టమేక పిట్ట పిల్ల

అక్షరాలా 50 మంది గార్డులు పహారా కాస్తున్నా, సీలు చేసిన రోడ్లు ఉన్నా.. గుజరాత్ గడ్డపై పుట్టిన అరుదైన బట్టమేక పిట్ట ఆ మాయమైపోయింది. దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత పుట్టిన ఈ పక్షి పిల్ల.. పట్టుమని 26 రోజులు కూడా గడవక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ బట్టమేక పిట్ట పిల్ల అడవి కుక్కల వేటకి బలైందా? లేక భద్రతా వలయాన్ని దాటి వచ్చి ఏదైనా మృగం దాడి చేసిందా? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.