జీతాల పెంపు సమానమే.. కానీ లాభమెవరికి? డీలిమిటేషన్‌పై చంద్రబాబుకు శశిథరూర్ కౌంటర్

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంట్‌ ముందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, విపక్షాల ఐక్యతతో అవసరమైన మెజార్టీని ఈ బిల్లు సాధించలేకపోయింది. తాజాగా, ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్ర నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దక్షిణాదికి ఎటువంటి అన్యాయం జరగదని ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మీకు దక్షిణాది సీఎంల ఆందోళన కనిపించడం లేదా? అని నిలదీశారు.